Sunday, March 15, 2026
HomeTrending Newsకెసిఆర్ తరపున మహిళా నేతల నామినేషన్

కెసిఆర్ తరపున మహిళా నేతల నామినేషన్

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేరును ప్రతిపాదిస్తూ నేడు తెలంగాణ భవన్ లో నామినేషన్ దాఖలు చేసిన పార్టీ మహిళా నేతలు.  రాష్ట్ర మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత, ఎంపీ శ్రీమతి మాలోతు కవిత, ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు శ్రీమతి రేఖా నాయక్, శ్రీమతి హరిప్రియ నాయక్, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గద్వాల విజయ లక్ష్మీ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, పార్టీ ఇతర మహిళా నేతలు కెసిఆర్ ను బలపరిచిన వారిలో ఉన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ను కలిసిన మహిళా నేతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular