Thursday, September 19, 2024
HomeTrending Newsనామినేటెడ్ పోస్టుల భర్తీ

నామినేటెడ్ పోస్టుల భర్తీ

రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా గజ్జెల నగేష్. తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్ గా పాటిమీది జగన్ మోహన్ రావు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా జూలూరి గౌరీశంకర్. తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్” చైర్మన్ గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ లను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్