Helpline: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ చికుకున్న ఆంధ్ర ప్రదేశ్, తెలుగు విద్యార్ధులకు సహకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారు సంప్రదించేందుకు వీలుగా ఇద్దరు అధికారులను, రెండు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.
ఢిల్లీ లోని ఆంధ్రప్రదేశ్ భవన్ లో నోడల్ అధికారిగా రవి శంకర్, మొబైల్ నంబర్: 9871999055
అంతర్జాతీయం సహకారం అందించేందుకు ప్రత్యేక అధికారిగా విశ్రాంత ఐ ఎఫ్ ఎస్ ఉద్యోగి గీతేష్ శర్మ, మొబైల్ నంబర్ : 7531904820
సహాయం కావాల్సిన వారు ఈ నంబర్లను సంప్రదించాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.