House Committee: పెగాసస్ వ్యవహారంపై తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. సభా కమిటీ ఏర్పాటు చేయాలని గతవారం సభ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భూమన ఛైర్మన్ గా, కొత్తగుల్లి భాగ్యలక్ష్మి, గుడివాడ అమరనాథ్, కొఠార అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థ సారధి, డా. మెరుగు నాగార్జున, మద్దాలి గిరిధర్ రావు లను సభ్యులుగా నియమించారు.
Also Read : పెగాసస్ పై హౌస్ కమిటి