Saturday, March 14, 2026
Homeసినిమాసర్కారుకు తొలిరోజు భారీ కలెక్షన్లు

సర్కారుకు తొలిరోజు భారీ కలెక్షన్లు

First Day Collections: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజా సంచ‌ల‌నం ‘స‌ర్కారు వారి పాట‌‘.  మ‌హేష్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ ఫేమ్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ట్రైల‌ర్ రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఫ‌స్ట్ డే అన్ని ఏరియాల్లో రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డుతో దూసుకెళుతోంది. ఇక ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే..

నైజాం – 12.24 కోట్లు, సీడెడ్ – 4.7 కోట్లు, ఉత్తరాంధ్ర – 3.73 కోట్లు, తూర్పు గోదావరి – 3.25 కోట్లు, పశ్చిమ గోదావరి – 2.74 కోట్లు, గుంటూరు – 5.83 కోట్లు, కృష్ణ – 2.58 కోట్లు, నెల్లూరు  -1.56 కోట్లు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట తొలి రోజు 36.63 కోట్ల షేర్ ని కొల్లగొట్టింది. ఓవ‌ర్ సీస్ లో1 మిలియ‌న్ మార్క్ ను క్రాస్ చేసింది. తొలి రోజు నుంచే స‌రికొత్త రికార్డులు సృష్టిస్తుండ‌డంతో టోట‌ల్ ర‌న్ లో ఎంత క‌లెక్ట్ చేస్తుందనేది ఆస‌క్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular