Friday, September 20, 2024
HomeTrending Newsజులై 1 నుంచి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి : సీఎం కేసీఆర్

జులై 1 నుంచి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో గ్రామాలు, ప‌ట్ట‌ణాలను బాగు చేస్తున్నామని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాలు, ప‌ట్ట‌ణాల‌ను మ‌రింత బాగు చేసుకునేందుకు జులై 1వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు ప‌ది రోజుల పాటు ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం చేప‌డుతున్నామ‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. వరంగల్ జిల్లాలో ఈ రోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కెసిఆర్ ఈ నెల 26వ తేదీన మంత్రులు, క‌లెక్ట‌ర్లు, జిల్లా పంచాయ‌తీ అధికారులు, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లు, డీఆర్‌డీవో అధికారుల‌తో స‌మావేశం ఉంటుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్