Friday, June 12, 2026
HomeTrending Newsహైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే. ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల ప్రచారం కోసం కొద్దిసేపటి క్రితం నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బోసురాజు, పొన్నాల లక్ష్మయ్య, వి.హెచ్, మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్, హర్కర వేణుగోపాల్

 

తెలంగాణ పిసిసి నేతలతో సమావేశం పూర్తికాగానే విజయవాడ పయనం అవుతారు. విజయవాడలో ఏపి కాంగ్రెస్ నేతలతో మల్లికార్జున ఖర్గే సమావేశం అవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular