Friday, June 12, 2026
HomeTrending Newsచీరాలలో వెంకయ్య పర్యటన

చీరాలలో వెంకయ్య పర్యటన

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చీరాలలో పర్యటించారు. వేటపాలెంలో బండ్ల బాపయ్య విద్యా సంస్థల శతాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణ మూర్తి, చీరాల నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కరణం వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రైలులో చీరాల చేరుకున్న వెంకయ్యకు రైల్వే స్టేషన్ లో స్థానికులు ఘన స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular