Thursday, March 19, 2026
Homeసినిమాజోగి నాయుడికి కీలక పదవి

జోగి నాయుడికి కీలక పదవి

సినీ, టివి నటుడు ఎల్. జోగినాయుడుని  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా నియామిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ ఈ మేరకు 17 ఫిబ్రవరి, 2023న జీవో నంబర్ 46 జారీ చేశారు. జోగినాయుడు నియామకానికి సంబంధించి ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్  కల్చర్ కమిషన్ విజయవాడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  తదుపరి చర్యలు చేపట్టనున్నారని జీవోలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular