Saturday, June 13, 2026
HomeTrending Newsస్టాల్స్ ప్రారంభించిన కేంద్రమంత్రి గడ్కరీ

స్టాల్స్ ప్రారంభించిన కేంద్రమంత్రి గడ్కరీ

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు సదస్సు  ప్రాంగణంలో స్టాల్స్‌ తో కూడిన ఎగ్జిబిషన్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.  వివిధ శాఖా స్టాల్స్ ను విడివిడిగా ప్రారంభించి దానికి సంబంధించిన వివరాలను గడ్కరీ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. సిఎం జగన్ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులను కేంద్రమంత్రికి పరిచయం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular