Sunday, June 14, 2026
HomeTrending Newsఎమ్మెల్సీ అభ్యర్ధులకు బి-ఫాం అందజేసిన సిఎం

ఎమ్మెల్సీ అభ్యర్ధులకు బి-ఫాం అందజేసిన సిఎం

ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేస్తున్న ఏడుగురు అభ్యర్ధులకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బి–ఫారంలు అందజేశారు.

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులు మర్రి రాజశేఖర్, వివి సూర్యనారాయణ రాజు పెన్మత్స, పోతుల సునీత, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయెల్, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి ఏసురత్నం జగన్‌ను కలిసి బి–ఫారంలు అందుకున్నారు.

Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular