Saturday, June 13, 2026
HomeTrending News500 కిలో మీటర్లు పూర్తయిన లోకేష్ యాత్ర

500 కిలో మీటర్లు పూర్తయిన లోకేష్ యాత్ర

నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేడు 39వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం అన్నయమ్మ జిల్లా మదనపల్లె నియోజకవర్గానికి యాత్ర చేరుకుంది.  పాద‌యాత్ర 500 కి.మీ. పూర్తయింది. ప్రతి వంద కిలోమీటర్లకు స్థానిక ప్రజా అవసరాలను తీర్చేలా పటిష్ట హామీ ఇస్తున్న లోకేశ్, పాదయాత్ర 500 కి.మీ. చేరుకున్న సందర్భంగా టమోటా రైతులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో, చిన్నతిప్పసముద్రం వద్ద టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని స్థానిక రైతులకు భరోసా ఇచ్చారు. ఎనుమువారిపల్లిలో చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular