మణిపూర్‌లోని చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకోసం రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్‌ను తెరిచింది. హెల్ప్‌లైన్ నంబర్లు: 011-23384016; 011-23387089.
మణిపూర్ భుత్వం, స్థానిక పరిపాలనతో నిరంతరం టచ్‌లో ఉంటూ యోగాక్షేమాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మణిపూర్ లో తాజా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్న ఏపీ వాసుల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లను అందించింది.
1. 8399882392 – MN మైఖేల్ అకోమ్, IRS
2. 9436034077 – రెహనుద్దీన్ చౌదరి, జాయింట్ సెక్రటరీ (హోమ్)
3. 7005257760 – పీటర్ సలాం, జాయింట్ సెక్రటరీ (హోమ్)
4. 8794475406 – డాక్టర్ Th. చరణ్‌జీత్ సింగ్, సంయుక్త కార్యదర్శి (హోం)
5. 8730931414 – డా. మయెంగ్‌బామ్ వీటో సింగ్, డిప్యూటీ సెక్రటరీ (హోమ్)
6. 7085517602 – S. రుద్రనారాయణ సింగ్, DSP(హోమ్)
మణిపూర్‌లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు న్యూఢిల్లీలోని A P భవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ వివరాలను వారి పిల్లలకు తెలియజేయవచ్చని సూచించారు. ఇంఫాల్‌లో హెల్ప్‌లైన్ ద్వారా లేదా న్యూఢిల్లీలోని AP భవన్‌లో సంప్రదించి, వారికి అవసరమైన సహాయం పొందాలని విజ్ఞప్తి చేసింది.