Saturday, March 7, 2026
HomeTrending NewsTributes: వైఎస్సార్ కు జగన్ నివాళి

Tributes: వైఎస్సార్ కు జగన్ నివాళి

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్.‌రాజశేఖర రెడ్డి 74వ జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్ జిల్లా, ఇడుపుల పాయలోని  వైయస్సార్‌ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ మోహన్ రెడ్డి,  వైయస్‌.భారతి దంపతులు, శ్రీమతి వైయస్‌.విజయమ్మ, ఇతర కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పించారు.  ప్రార్ధనలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular