Monday, January 20, 2025
Homeసినిమా‘ఆధారం’ ట్రైలర్ విడుదల చేసిన కళ్యాణ్

‘ఆధారం’ ట్రైలర్ విడుదల చేసిన కళ్యాణ్

Aadharam Trailer:
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారిని మొదటి సారి హీరోగా కేటుగాడు సినిమాకి పరిచయం చేసిన నిర్మాత శ్రీ వల్లూరిపల్లి వెంకట్రావు వారసురాలు చిరంజీవి సితార వల్లూరిపల్లి సమర్పణలో శ్రీ వేంకట లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై సూర్య భరత్ చంద్ర, రేణుశ్రీ, నిరుషా  హీరో హీరోయిన్లుగా గోపి పోలవరపు స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆధారం. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ “ట్రైలర్ చాలా బాగుంది. కొత్త సినిమాలకు మేము 100% సపోర్ట్ చేస్తున్నాం. మాకు చిన్న సినిమా నిర్మాతలు అంటేనే ఎక్కువ ఇష్టం. ఈ ‘ఆధారం’ ట్రైలర్ ను నా చేతులు మీదుగా విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శక నిర్మాత గోపి పోలవరపు మాట్లాడుతూ “ఇంతకుముందు మా ఫస్ట్ లుక్ పోస్టర్ ను బెక్కం వేణుగోపాల్ గారు విడుదల చేశారు. ఇప్పుడు మా చిత్ర ట్రైలర్ చాలా బాగుందని మెచ్చుకొంటూ ఈ సినిమా ట్రైలర్ ను సి.కళ్యాణ్ గారు విడుదల చేశారు. వారికి మా ధన్యవాదాలు. మరుగున పడిన మంచి టాలెంట్ ని బయటికి తీసుకు రావాలనే తపనతో కొత్త నటీనటులతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ సినిమాలో హీరో సూర్య భరత్ చంద్ర, నిరూషా పాటు మిగిలిన ఆర్టిస్టులు అందరూ చాలా బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ నజీర్ అందించిన రెండు పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న

Also Read : ‘ఆధారం’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్