Monday, January 20, 2025
HomeTrending Newsఏసిబి వలలో అవినీతి అధికారి

ఏసిబి వలలో అవినీతి అధికారి

Acb Raids In Karimnagar Civil Hospital :

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు ఈ రోజు మెరుపు దాడులు చేశారు.  ఆసుపత్రిలో సీనియర్ అసస్టెంట్ గా పనిచేస్తూన్న సురేందర్ 12,000/- రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య అధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే ఒక ఉద్యోగికి సంబందించిన మెడికల్ లీవ్ ల బిల్లుల చెల్లింపుల విషయంలో సురేందర్ సదరు ఉద్యోగి నుండి 12 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా  దొరికిన అధికారిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read : కొత్త జిల్లాల్లో.. ఇక జిల్లా జడ్జీ కోర్టులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్