Wednesday, March 11, 2026
HomeTrending Newsఏసీబీ వలలో జగిత్యాల ఎస్.ఐ

ఏసీబీ వలలో జగిత్యాల ఎస్.ఐ

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారుల దాడి

 

30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగిత్యాల టౌన్ ఎస్ఐ శివకృష్ణ. ముగించిన కేసుకు సంభందించి మళ్లీ బాధితులను పిలిచి 50 వేలు డిమాండ్ చేసిన ఎస్ఐ శివ కృష్ణ. డబ్బుల విషయంలో  ఇబ్బందులకు గురి చేయడంతో కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు రాజేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular