Sunday, February 23, 2025
HomeTrending Newsప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నతాధికారి ప్రసవం

ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నతాధికారి ప్రసవం

ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నిన్న పురిటి నొప్పులతో సాధారణ మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి , డెలివరీ చేశారు. సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని, అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రజలు అడిషనల్ కలెక్టర్ స్నేహలతను ప్రశంసిస్తున్నారు. దీని వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్