Thursday, March 19, 2026
HomeTrending Newsసిఎంను కలుసుకున్న అలీ దంపతులు

సిఎంను కలుసుకున్న అలీ దంపతులు

రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా నియమితులైన సినీ నటుడు అలీ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు,. తనకు పదవి ఇచ్చినదుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అలీ దంపతులు తమ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను సిఎం జగన్ కు అందించారు.

Also Read :ప్రభుత్వ అడ్వైజర్ గా అలీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular