Wednesday, April 9, 2025
HomeTrending Newsఅమిత్ షా 'అవతరణ దినోత్సవ' శుభాకాంక్షలు

అమిత్ షా ‘అవతరణ దినోత్సవ’ శుభాకాంక్షలు

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మరియు సహకార శాఖల మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

“రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అద్భుతమైన సంస్కృతి మరియు గొప్ప మనసున్న ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి చెందింది. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాను” అని ఆకాంక్షించారు.

ఈ సందేశాన్ని తెలుగులో పోస్ట్ చేయడంతో పాటు  ఇదే సందేశంతో కూడిన ఫోటోను కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్