Saturday, January 18, 2025
HomeTrending Newsఅమిత్ షా టూర్ షెడ్యూల్

అమిత్ షా టూర్ షెడ్యూల్

తెలంగాణలో అధికార సాధనే లక్ష్యంగా బిజెపి జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు మునుగోడులో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు బిజెపి లో చేరుతున్నారు. రాబోయే ఎన్నికలకు సెమి ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలని కమలం నేతలు ఉవ్విల్లురుతున్నారు. దీంతో మునుగోడులో రాజగోపాల్ రెడ్డి చేరిక కార్యక్రమానికి ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నే వస్తున్నారు. అమిత్ షా టూర్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది.

ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం కు చేరుకోనున్న అమిత్ షా

2.30 నిమిషాలకు సికింద్రాబాద్ లోని ఉజ్జాయినీ మహంకాళి అమ్మవారి ఆలయంకు చేరుకోనున్న అమిత్ షా

2.40 నిమిషాల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

2.40 నిమిషాలకు సికింద్రాబాద్ లోని కలాసి గూడ లోని సత్యనారాయణ ( SC) బీజేపీ కార్యకర్త ఇంటికి భోజనం కు వెళ్ళనున్న అమిత్ షా

3.10 నిమిషాల వరకు అక్కడే ఉండనున్న అమిత్ షా

3.20 నిమిషాలకు బేగంపేట రామ్ దామనోహర హోటల్ కు చేరుకోనున్న అమిత్ షా

రైతు సంఘాల నేతల తో సమావేశం

40 నిమిషాల పాటు రైతు సంఘాల నేతలతో సమావేశం

4.10 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి మునుగోడు కు ప్రత్యేక హెలికాప్టర్లో ప్రయాణం

4.30 నిమిషాల కు మునుగోడు హెలీప్యాడ్ వద్ద కు చేరుకోనున్న అమిత్ షా

4.40 నుంచి 4.55 వరకు మునుగోడు లో సీఆర్పీఎఫ్ అధికారులతో సమావేశం

5.00 గంటలకు సభా వేదికపైకి అమిత్ షా

గంటపాటు సభా వేదికపై ఉండనున్న అమిత్ షా

రోడ్డు మార్గం ద్వారా 6.50 నిమిషాల కు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళనున్న షా

30నిమిషాల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలోనే అమిత్ షా

7.20 నిమిషాలకు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్ నోవాటెల్ కు బయలుదేరనున్న అమిత్ షా

7.50నిమిషాలకు నోవాటెల్ హోటల్ కు చేరుకోనున్న అమిత్ షా

రాత్రి 8గంటల నుంచి 9 గంటల వరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం తో డిన్నర్ చేస్తూ సమావేశం కానున్న అమిత్ షా

9.25 నిమిషాల కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీ వెళ్లనున్న అమిత్ షా

Also Read : 21న అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ చేరిక 

RELATED ARTICLES

Most Popular

న్యూస్