Monday, February 24, 2025
HomeTrending Newsయోగి వేమనకు సిఎం నివాళి

యోగి వేమనకు సిఎం నివాళి

యోగి వేమన జయంతి సందర్భంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సిఎం క్యాంప్‌ కార్యాలయంలో  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.  ఈ కార్యక్రమంలో ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.

జనవరి 19న యోగి వేమన జయంతిని ఏటా అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జీవో కూడా జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్