Sunday, January 19, 2025
HomeTrending Newsసిఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

సిఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

Ap Cm Shocked About The Tragic Incident Of Army Helicopter Crash :

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, అయన భార్య మధులిత రావత్ దుర్మరనంపై  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సిఎం వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి  తెలిపారు. ఇలాంటి కష్ట పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం వారి కుటుంబాలకు దేవుడు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నట్లు తన సందేశంలో పేర్కొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన లాన్స్ నాయక సాయి తేజ కూడా మృతి చెందడంపై అయన విచారం వ్యక్తం చేశారు.

Also Read :డిఫెన్స్ హెలికాఫ్టర్ ప్రమాదం: 11మంది మృతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్