Sunday, January 19, 2025
HomeTrending NewsElectric Strike: విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

Electric Strike: విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు ఏపీ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగులు తాజాగా ప్రకటించారు. కాగా ముందు జాగ్రత్తగా విద్యుత్ సౌధ వద్ద 2000 మంది పోలీస్ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విజయవాడలో 144, 30 సెక్షన్లను అమలు చేస్తున్నారు.

తొలుత రేపు పెన్ డౌన్ నిర్వహించాలని విద్యుత్ ఉద్యోగుల జెఎసి నిర్ణయం తీసుకుంది, రేపు సాయంత్రానికి తమ వద్ద ఉన్న సిమ్ కార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేసి, కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే కొనసాగిస్తామని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్