Sunday, January 19, 2025
HomeTrending Newsఏపీ బడ్జెట్: నవరత్నాలకే పెద్ద పీట

ఏపీ బడ్జెట్: నవరత్నాలకే పెద్ద పీట

AP Budget 2022-23: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2022-23ను ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. అంతకుముందు అయన బడ్జెట్ ప్రతులను  శాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు.  అనంతరం కేబినేట్ సమావేశమై బడ్జెట్ ను లాంచనంగా ఆమోదించింది.  2021-22 సంవత్సరానికి గాను సామాజిక- ఆర్ధిక సర్వే ను సిఎం విడుదల చేశారు. బడ్జెట్ లో అందరూ ఊహించినట్లే నవరత్నాలకే సింహభాగం కేటాయింపులు చేశారు.

  • ఏపీ వార్షిక బడ్జెట్  రూ. 2,56,257 కోట్లు
  • రెవెన్యూ వ్యయం – రూ. 2,08,261 కోట్లు
  • మూల ధన వ్యయం- రూ. 47,996 కోట్లు
  • ద్రవ్య లోటు – రూ. 48,724 కోట్లు
  • రెవిన్యూ లోటు  రూ.17,036 కోట్లు
  • జీఎస్డీపీలో  ద్రవ్య లోటు అంచనా 3.64 శాతం
  • జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 1.27 శాతం
  • వ్యవసాయ రంగం- రూ. 11,387  కోట్లు
  • పశు సంవర్ధక శాఖ- రూ. 1,768 కోట్లు
  • విద్యుత్ – రూ. 10.281 కోట్లు
  • ఉన్నత విద్య- రూ.2,014 కోట్లు
  • సెకండరీ ఎడ్యుకేషన్ – రూ. 27,706 కోట్లు
  • వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం- రూ.15,384 కోట్లు
  • ఎస్సీ సబ్ ప్లాన్ – రూ. 18,518 కోట్లు
  • ఎస్టీ సబ్ ప్లాన్ – రూ.6,145 కోట్లు
  • బీసీ సబ్ ప్లాన్ – రూ. 29,143 కోట్లు
  • బీసి సంక్షేమం – రూ. 20,962 కోట్లు
  • మైనార్టీ యాక్షన్ ప్లాన్ – రూ. 3,532 కోట్లు
  • ఈబీసీల సంక్షేమం – రూ.  6,639 కోట్లు
  • వైఎస్సార్ ఉచిత పంటల భీమా- రూ. 1,802 కోట్లు
  • రైతులకు వడ్డీ లేని రుణాలు – రూ. 500 కోట్లు
  • వైఎస్సార్ కాపు నేస్తం – రూ.500 కోట్లు
  • జగనన్న చేదోడు- రూ.300 కోట్లు
  • వైఎస్సార్ నేతన్న నేస్తం- రూ. 200 కోట్లు
  • మత్స్యకార భరోసా- రూ.120 కోట్లు
  • మత్స్యకార డీజిల్ సబ్సిడీ- రూ. 50 కోట్లు
  • బ్రాహ్మణ కార్పొరేషన్ – రూ.455 కోట్లు
  • రెడ్డి కార్పొరేషన్ – రూ.3,088 కోట్లు
  • కమ్మ కార్పొరేషన్ – రూ. 1,899 కోట్లు
  • వైశ్య కార్పొరేషన్ – రూ. 915 కోట్లు
  • క్షత్రియ కార్పొరేషన్- రూ. 314 కోట్లు
  • వ్యవసాయ పరీక్షా కేంద్రాలకు – రూ. 50 కోట్లు
  • సచివాలయ వ్యవస్థకు – రూ. 3,396.25 కోట్లు
  • వైఎస్సార్ ఆరోగ్యశ్రీ – రూ.2000 కోట్లు
  • వైఎస్సార్ ఆరోగ్య ఆసరా – రూ. 300 కోట్లు
  • పౌర సరఫరాల శాఖ – రూ. 3719.24 కోట్లు
  • ఆర్ధిక శాఖ – రూ. 58583.61 కోట్లు
  • సాధారణ పరిపాలన శాఖ – రూ.998.55 కోట్లు
  • పర్యావరణ, అటవీ శాఖకు- రూ. 685.36 కోట్లు
  • మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం – రూ. 4,322 కోట్లు
  • వైఎస్సార్ పింఛన్ కానుక- రూ. 18,000 కోట్లు
  • వైఎస్సార్ ఆసరా – రూ. 6,400 కోట్లు
  • వైఎస్సార్ చేయూత – రూ. 4,235 కోట్లు
  • జగనన్న తోడు – రూ. 25 కోట్లు
  • వైఎస్సార్ ఈబీసీ నేస్తం- రూ. 590 కోట్లు
  • వైఎస్సార్ బీమా – రూ. 372 కోట్లు
  • వైఎస్సార్ వాహన మిత్ర – రూ. 260 కోట్లు
  • వైఎస్సార్ లా నేస్తం- రూ. 15 కోట్లు
  • మనబడి నాడు-నేడు – రూ. 3500 కోట్లు
  • జగనన్న విద్యా దీవెన – 2500 కోట్లు
  • జగనన్న వసతి దీవెన – 2,083 కోట్లు
  • పురపాలక, పట్టణాభివృద్ధి – రూ. 4.791 కోట్లు
  • నిరుపేదల గృహ నిర్మాణం – రూ. 8,796 కోట్లు
  • వైఎస్సార్ రైతు భరోసా – రూ. 3,900 కోట్లు
  • 2023నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం
  • నీటి వనరుల అభివృద్ధికి – రూ. 11,482 కోట్లు
  • ప్రకృతి వైపరీత్యాల నిధి – రూ. 2,000 కోట్లు
  • పారిశ్రామిక మౌలిక సదుపాయాలు – రూ. 2,755 కోట్లు
  • పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక రంగాలు – రూ. 685.36 కోట్లు
  • రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ. 1,750 కోట్లు
  • కాపు సంక్షేమం – రూ. 3537 కోట్లు
  • రోడ్లు, భవనాలు – రూ. 8,581 కోట్లు
  • హోం శాఖ – రూ. 7,586 కోట్లు
  • కృషియోన్నతి – రూ. 760 కోట్లు
  • జగనన్న అమ్మ ఒడి – రూ. 6,500 కోట్లు
  • యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ – రూ. 290 కోట్లు
  • ప్రత్యేక అభివృద్ధి  ప్యాకేజీ – రూ.  350 కోట్లు
  • జీరో బేస్డ్ వ్యవసాయం – రూ. 87.27 కోట్లు
  • వైయీస్సర్ సున్నా వడ్డీ రుణాలు మహిళా – 800 కోట్లు
  • అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ – రూ. 50 కోట్లు
  • రైతులకు విత్తన సరఫరా- రూ. 200 కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధి – రూ. 500 కోట్లు
  • జగనన్న విద్యా కానుక – రూ. 2,500 కోట్లు
  • క్రిస్టియన్ కార్పోరేషన్ – రూ. 13.4 కోట్లు
  • అర్చకుల కోసం  122 కోట్లు
  • నేషనల్ హెల్త్ మిషన్ – రూ. 2462.03 కోట్లు
  • మెడికల్ కాలేజీల్లో పనుల కోసం – రూ. 753.84 కోట్లు
  • కొత్త మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల కోసం – రూ. 685.36
  • అంగన్ వాడీలకు – రూ. 1517 కోట్లు
  • కార్మిక శాఖ – రూ. 790 కోట్లు
  • న్యాయ శాఖ – రూ. 924 కోట్లు
RELATED ARTICLES

Most Popular

న్యూస్