Monday, January 20, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్25 మందితో టిటిడి పాలక మండలి

25 మందితో టిటిడి పాలక మండలి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. మొత్తం 25 మందితో కొత్త బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో ఆరుగురు గత బోర్డులో కూడా కొనసాగారు.

టీటీడీ పాలకమండలి సభ్యులు..

ఏపి నుంచి..

  1. పొకల అశోక్ కుమార్
  2. మల్లాడి కృష్ణారావు
  3. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
  4. గొల్ల బాబురావు
  5. బుర్రా మధుసూధన్
  6. కాటసాని రాంభూపాల్ రెడ్డి
  7. కృష్ణంరాజు (రాజోలు) సతీమణి

తెలంగాణ నుంచి

  1. జూపల్లి రామేశ్వరరావు
  2. పార్థసారథి రెడ్డి
  3. లక్ష్మి నారాయణ
  4. మూసారంశెట్టి రాములు
  5. కల్వకుర్తి విద్యాసాగర్
  6. మన్నే జీవన్ రెడ్డి
  7. రాజేష్ శర్మ
  8. శంకర్

తమిళనాడు నుంచి

  1. శ్రీనివాసన్
  2. ఎమ్మెల్యే నందకుమార్
  3. కన్నయ్య

కర్ణాటక నుంచి

  1. శశిధర్
  2. ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డి

ఇతరులు

  1. వ్యాపారవేత్త మారుతి,
  2. ఆడిటర్ సనత్
  3. కేతన్ దేశాయ్
  4. మిలింద్
  5. సౌరభ్

వీరిలో మైహోం రామేశ్వరరావు; హెటిరో పార్థసారథి రెడ్డి; మూసారంశెట్టి రాములు; వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి; రాజేశ్ శర్మ (ముంబై); ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ (చెన్నై) గత బోర్డులో కూడా సభ్యులుగా ఉన్నారు.

వీరి పేర్లను నేటి రాత్రికి జీవో ద్వారా వెలువరించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్