APHRC: ఆంధ్ర ప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్ జస్టిస్ మంధాత సీతారామమూర్తి, సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాతలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. కమిషన్ కు సంబంధించి 2021-22 వార్షిక నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.