Sunday, March 15, 2026
HomeTrending Newsసిఎంకు హెచ్చార్సీ నివేదిక

సిఎంకు హెచ్చార్సీ నివేదిక

మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) 2022 – 23 వార్షిక నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ మంధాత సీతారామమూర్తి అందించారు.  సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రిని  జ్యుడిషియల్‌ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యులు డాక్టర్‌ శ్రీనివాసరావు గోచిపాతలతో కలిసి నివేదికను సమర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular