Sunday, January 19, 2025
HomeTrending Newsఅమరావతి మీదే ఆయన ప్రేమ :అవంతి

అమరావతి మీదే ఆయన ప్రేమ :అవంతి

Babu for Amaravathi: చంద్రబాబు ప్రేమ ఎప్పటికీ అమరావతి మీదే ఉంటుందని… విశాఖకు చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేలతో బాబు రాజీనామా చేయిస్తే ఇక్కడి ప్రజల తీర్పు ఏమిటో తెలుస్తుందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. విశాఖకు పాలనా రాజధాని వద్దని బాబు చెబుతుంటే ఆ పార్టీ నేతలు  ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ ఐరన్ లెగ్ అంటూ బాబు చేసిన వ్యాఖ్యలను అవంతి తప్పు బట్టారు. ఎవరిది ఐరన్ లెగ్ అనేది అందరికీ తెలుసన్నారు. విజయసాయి విశాఖలో ఏం దోచుకున్నారో బాబు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్