Thursday, March 19, 2026
HomeTrending Newsనిలిచేది అమరావతే: చంద్రబాబు

నిలిచేది అమరావతే: చంద్రబాబు

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం నేటికి 1200 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అమరావతి రైతులకు అభినందనలు తెలియజేశారు.   ఉద్యమానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ “రాజధాని రైతుల 1200 రోజుల పోరాటానికి అభినందనలు. మీ ఉద్యమంలో న్యాయం ఉంది… మీ వైపే ధర్మం ఉంది. అందుకే ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి మీరు ముందుకు సాగుతున్నారు. అంతిమంగా గెలిచేది, నిలిచేది అమరావతే!” అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular