Monday, April 21, 2025
HomeTrending NewsChandrababu: విధ్వంసకారులకు విధానం ఉంటుందా?

Chandrababu: విధ్వంసకారులకు విధానం ఉంటుందా?

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో జాప్యంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. కేంద్ర జలశక్తి శాఖ నివేదికను ప్రస్తావిస్తూ, దీనిపై ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించారు.

“పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏడాదిలో 0.83% పనులు మాత్రమే జరిగాయన్న కేంద్ర జలశక్తి శాఖ నివేదిక పై సీఎం జగన్ సమాధానం చెప్పగలరా? కూల్చేవారికి కట్టడం ఎలా తెలుస్తుంది? విధ్వంసకారులకు విధానం ఏముంటుంది? ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని ప్రజలు సరిపెట్టుకోవాలా?” అంటూ ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్