Saturday, January 18, 2025
HomeTrending Newsతస్మాత్ జాగ్రత్త: బాలయ్య హెచ్చరిక

తస్మాత్ జాగ్రత్త: బాలయ్య హెచ్చరిక

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆయన కుమారుడు, హీరో, ఎమ్మెల్యే నందమూరు బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు.  మిమల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. పంచభూతాలున్నాయ్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

“మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు..

ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక..

తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు..

కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త…….

అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్… శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు…” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి ఓ కార్టూన్ ను కూడా జత చేర్చారు.

Also Read : పేరు మార్పుపై జూనియర్ స్పందన 

RELATED ARTICLES

Most Popular

న్యూస్