Saturday, March 14, 2026
HomeTrending Newsతీన్మార్ మల్లన్నతో బిజెపి ఎంపి ములాఖత్

తీన్మార్ మల్లన్నతో బిజెపి ఎంపి ములాఖత్

హైదరాబాద్ చంచల్ గూడ జైల్లో ఈ రోజు తీన్మార్ మల్లన్నను కలిసిన బిజెపి నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ మల్లన్న యోగా క్షేమాలు కనుక్కొవడంతో పాటు పలు అంశాల గురించి మాట్లాడ్డం జరిగిందని వెల్లడించారు. టీఆర్ఎస్ సర్కార్ మల్లన్నతో  జైల్లో కూడా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని అరవింద్ మండిపడ్డారు. మల్లన్నకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. మిగతా ఖైదీలతో కాకుండా ఒంటరిగా ఉంచి తీవ్రవాదిలా బంధించారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular