Friday, March 20, 2026
HomeTrending Newsతుది దశలో బిఆర్ఎస్ కార్యాలయ నిర్మాణ పనులు

తుది దశలో బిఆర్ఎస్ కార్యాలయ నిర్మాణ పనులు

దేశ రాజధాని ఢిల్లీ వసంత్ విహార్ లో నిర్మిస్తున్న బిఆర్ఎస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయ తుది దశ నిర్మాణ పనులను ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేసారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని వర్క్ ఏజెన్సీని అదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular