Wednesday, March 11, 2026
HomeTrending Newsవైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరుగుతోంది.  కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,  పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎల్లమ్మ క‌ల్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular