Saturday, January 18, 2025
HomeTrending Newsబైరెడ్డికి శాప్, పుణ్యశీలకు ఏపిఐడిసి

బైరెడ్డికి శాప్, పుణ్యశీలకు ఏపిఐడిసి

నామినేటెడ్ పోస్టుల జాబితాలో యువ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. విజయవాడ మేయర్ పదవి రేసులో చివరి వరకూ పేరు వినిపించిన బండి పుణ్యశీల ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన మెట్టు గోవింద రెడ్డి ఏపీఐఐసి ఛైర్మన్ గా, కడప జిల్లాకు చెందిన మల్లిఖార్జున రెడ్డిని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా, కాపు కార్పోరేషన్ ఛైర్మన్ గా అడపా శేషగిరిని నియమించారు. బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా విశాఖపట్నంకు చెందిన సీతంరాజు సుధాకర్ నియమితులయ్యారు.

రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు

1. బల్లాడ హేమమాలిని రెడ్డి – ఆంధ్ర ప్రదేశ్ విమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్
2. ఎన్. రామారావు – ఆంధ్రప్రదేశ్ గ్రీటింగ్స్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్
3. సాది శ్యాం ప్రసాద్ రెడ్డి – సీడాప్
4. కాయాల వెంకట్ రెడ్డి – ఆంధ్ర ప్రదేశ్ మ్యారీ టైం బోర్డు
5. జమ్మన ప్రసన్న కుమార్ – ఆంధ్ర ప్రదేశ్ టిడ్కో
6. గడల బంగారమ్మ – ఆర్టీసీ రీజినల్ బోర్డు
7. మళ్ల విజయప్రసాద్- రాష్ట్ర విద్యావిభాగం వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
8. కన్నపరాజు కమిల – నెడ్ క్యాప్
9. సీతంరాజు సుధాకర్ – బ్రాహ్మణ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్
10. జాన్ వెస్లీ – రాష్ట్ర మైనార్టీ విభాగం
11. దవులూరి దొరబాబు – ఏపి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్
12. కుడుపూడి సత్య శైలజ – దృశ్య కళల అకాడమి
13. టి. ప్రభావతి – సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమి
14. ద్వారంపూడి భాస్కర్ రెడ్డి – ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్
15. బొంతు రాజేశ్వర్ రావు – గ్రామీణ నీటి సరఫరా సలహాదారు
16. వంకా రవీంద్ర నాథ్ – ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్
17. దాయాల నవీన్ బాబు – ఆంధ్ర ప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ బోర్డు
18. పాతపాటి సర్రాజు – ఆంధ్ర ప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్
19. బర్రి లీల – ఆంధ్ర ప్రదేశ్ కనీస వేతనాల సలహా మండలి
20. పి. శ్రీలక్ష్మి – ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ
21. కనుమూరి సుబ్బరాజు – ఆంధ్ర ప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
22. మొండితోక అరుణ్ కుమార్ – రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్
23. అడపా శేషు – కాపు కార్పొరేషన్‌
24. షేక్ ఆసిఫ్ – ఏపీ స్టేట్ మైనార్టీస్ వెల్ఫేర్ కార్పొరేషన్
25. బండి పుణ్యశీల – ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
26. తాతినేని పద్మావతి – ఏపిఎస్ ఆర్టీసీ రీజినల్ బోర్డు
27. తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి) – ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్
28. గుబ్బా చంద్రశేఖర్ – ఏపి ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ బోర్డు
29. వరప్రసాద్ రెడ్డి – ఏపి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్
30. ముంతాజ్ పఠాన్ – ఏపి స్టేట్ హ్యాండీక్యాప్ అండ్ సీనియర్ సిటిజెన్ డెవలప్మెంట్ బోర్డు
31. షేక్ ఆశా బేగం – షేక్ కార్పొరేషన్
32. కుర్రా నాగ మల్లేశ్వరి – హిస్టరీ అకాడమీ
33. ఎం. శేషగిరి రావు – ఏపి గ్రంథాలయ పరిషత్
34. కాకుమాను రాజశేఖర్ – లిడ్ క్యాప్
35. బత్తుల సుప్రజ – ఏపిఎస్ ఆర్టీసీ రీజినల్ బోర్డు
36. బాచిన కృష్ణ చైతన్య – సాప్ నెట్
37. చింతలమచెర్వు సత్యనారాయణ రెడ్డి – ఏపి రెడ్డి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్
38. షేక్ శుభాషిణి – ఏపి టైలర్ డెవలప్మెంట్ కార్పొరేషన్
39. జూపూడి ప్రభాకర్ రావు – సామాజిక న్యాయం సలహాదారు
40. పెర్నాటి సుష్మిత – ఏపి సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
41. పొనకా దేవసేన – స్వచ్చాంధ్ర కార్పొరేషన్
42. మెరుగు మురళీధర్ – ఏపి స్టేట్ ఫైనాన్సు కార్పొరేషన్
43. పొట్టేల శిరిషా – సంగీత నృత్య అకాడమీ
44. షేక్ సైదానీ – ఏపి స్టేట్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్
45. మెట్టుకురి చిరంజీవి రెడ్డి – ఏపి స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్
46. సమీం అస్లాం – ఏపి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
47. మెట్టపల్లి చిన్నపరెడ్డి – ఏపిఎస్ ఆర్టీసీ రీజినల్ బోర్డు
48. ఆర్. చక్రపాణి రెడ్డి – శ్రీశైలం బోర్డు చైర్మన్
49. ఖాదర్ భాషా – వక్ఫ్ బోర్డు
50. కొండవీటి నాగభూషణం – ఫోక్ అండ్ క్రియేటివిటీ అకాడమీ
51. నవీన్ నిశ్చల్ – ఏపి స్టేట్ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్
52. ఎం. మంజుల – ఏపిఎస్ ఆర్టీసీ రీజినల్ బోర్డు
53. నదీం అహ్మద్ – ఏపి ఉర్దూ అకాడమీ
54. మెట్టు గోవింద రెడ్డి – ఏపిఐఐసి
55. వై. హరిత – నాటక అకాడమీ
56. కరీముల్లా షేక్ అమీన్ – ఏపి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్
57. మల్లెల ఝాన్సీ రెడ్డి – అప్కాబ్ చైర్మన్
58. బి. విజయలక్ష్మి – ఆంధ్రప్రదేశ్ హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్
59. ఏ. మల్లిఖార్జున్ రెడ్డి – ఎపీఎస్ ఆర్టీసీ చైర్మన్
60. పులి సునీల్ కుమార్ – ఏపి స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు
61. కోడూరు అజయ్ రెడ్డి – ఏపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
62. బద్వేల్ షేక్ గౌస్ – ఏపి స్టేట్ హజ్ కమిటీ
63. వి. లీలావతి – ఏపి అర్బన్ ఫైనాన్స్, మౌళికసదుపాయాల అభివృద్ధి
64. బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి – ఏపి శాప్ చైర్మన్
65. పి. భాగ్యమ్మ – ఏపి ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్
66. పి. పెద్ద నాగి రెడ్డి – ఏపి మార్క్ ఫెడ్ చైర్మన్
67. కర్రా గిరిజ – ఏపి స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్
68. మాదిగ శ్రీరాములు – ఏపి మాంసం కార్పొరేషన్
69. షేక్ గౌసియా బేగం -ఏపి ఆయిల్ ఫెడరేషన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్