Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

హౌసింగ్ కు సహకరించండి: జగన్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు’ కార్యక్రమానికి సహకరించాలని ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు....

సవరించిన అంచనాలు ఆమోదించండి: సిఎం జగన్

పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖర్చు చేస్తున్న నిధులను జాప్యం లేకుండా రీయింబర్స్‌ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కోరారు. ...

చివరి గింజ వరకూ కొంటాం: కన్నబాబు

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. రైతులు తప్పనిసరిగా తమ పేరును ‘ఈ...

అసహనం హద్దు మీరింది : మంత్రి అనిల్

నారా లోకేష్ అసహనం హద్దు మీరిందని, చినబాబు ఫ్రస్ట్రేషన్ బాబుగా మారిపోయాడని నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ కు ముఖ్యమంత్రి జగన్ పై మాట్లాడే...

ఢిల్లీ పర్యటనపై విమర్శలా? : బొత్స

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్ళారని, దీనిపై కూడా తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. టిడిపి, ఎల్లో మీడియా కావాలనే...

ఆధార్ లేకపోయినా వృద్ధులకు వ్యాక్సిన్

కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ప్రభుత్వానికి సూచించింది. రోజువారీ పరీక్షలు ఎక్కువగా చేయాలని, రిపోర్టులు త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ...

సిఎం జగన్ ఢిల్లీ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి రెండు రోజులపాటు ఢిల్లీ లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా హోంమంత్రి అమిత్‌షా, జలవనరుల...

వైయస్సార్‌బీమా సరళతరం: సిఎం జగన్

వైయస్సార్‌ బీమా కింద పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా చెల్లించేలా పథకంలో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబాన్ని...

జనవరికి రామతీర్థం ఆలయం : వెల్లంపల్లి

జనవరి నాటికి రామతీర్థం కొండపై రాముల వారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. రామతీర్థం లోని శ్రీరాముల వారి ఆలయాన్ని మంత్రి దర్శించుకుని...

ఇది చీని, నిమ్మ సంవత్సరం

నిమ్మ, బత్తాయి (చీని) అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం నిర్వహించిన జూమ్ కాన్ఫెరెన్స్...

Most Read