Sunday, November 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

షర్మిలతో మాకేం ఇబ్బంది లేదు : కొడాలి నాని

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంవల్ల తమ పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం కూడా...

కేసిఆర్ కు జగన్ పరామర్శ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించారు. తుంటి సర్జరీ చేయించుకొని బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసంలో కేసిఆర్ విశ్రాంతి తీసుకుంటున్న...

కుటుంబాలను చీలుస్తారు: సిఎం జగన్ వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో విపక్షాలు అనేక కుట్రలు,కుతంత్రాలకు పాల్పడతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచనల ఆరోపణ చేశారు. విపక్షాలు అనేక పొత్తులు పెట్టుకుంటాయని, కుటుంబాలను చీలుస్తారని వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల...

Janasena: తిరుపతి, కాకినాడల నుంచి పవన్ కళ్యాణ్..!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలుగుదేశం - జనసేన మధ్య పొత్తు కొలిక్కి వచ్చినా సీట్ల సర్దుబాటుపై ప్రాథమికంగా చర్చలు ప్రారంభం కాలేదు. 25 నుంచి 30...

పవన్ కళ్యాణ్ కు ఆర్ఎస్ఎస్ అయోధ్య ఆహ్వానం

అయోధ్యలో  ఈనెల 22న జరగనున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి రావాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించింది. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆర్ఎస్ఎస్. ప్రాంత...

27 మందితో వైఎస్సార్సీపీ రెండో జాబితా: వారసులకు చోటు

నియోజకవర్గాలకు కొత్త ఇన్ ఛార్జ్ లను నియమిస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు 27 మందితో రెండో జాబితాను ఖరారు చేశారు. వీటిలో 3...

ఈనెల 5 నుంచి చంద్రబాబు ‘రా! కదలిరా!: అచ్చెన్నాయుడు

జగన్ పాలనలో వైఫల్యాలు, విధ్వంసాలు తప్ప విజయాలు ఏవీ లేవని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అధికారం ఓ బాధ్యతగా భావించాల్సిన సిఎం జగన్ ప్రజల జీవితాలను అంధకారంలో...

నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జరగనున్నాయి. ఈ ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ఐదేళ్ళ పదవీకాలంలో ఇవి చివరి సమావేశాలు. ఫిబ్రవరి మొదటివారం తరువాత ఏ క్షణమైనా...

మంచి వ్యక్తికి సీటు ఇస్తేనే గెలిపిస్తా: కేశినేని కామెంట్స్

విజయవాడ పార్లమెంట్ కు తాను ఓ కాపలాకుక్కలా ఉంటానని లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. తాను దోచుకొను, ఎవరినీ దోచుకోనివ్వనని అందుకే అక్రమార్కులకు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ...

ఇళ్ళ నిర్మాణంపై బహిరంగ చర్చకు సిద్ధం: జోగి

రాష్ట్ర వ్యాప్తంగా 30.65 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు  గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు...

Most Read