Wednesday, November 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Vizag Capital: జగన్ లో మార్పు రాలేదు: అచ్చెన్న

డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సిఎం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే...

Tekkali YSRCP In-charge: దువ్వాడకు టెక్కలి బాధ్యతలు

టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ గా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు.  నేడు నౌపడలో జరిగిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ఎలాంటి...

Chandrababu: నా పార్టీనే – నా భవిష్యత్ : బాబు నినాదం

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి పునర్వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, దీని కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని...

YS Jagan: సెప్టెంబర్ నుంచి విశాఖలో: సిఎం జగన్

సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉండబోతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు పనులకు భూమి పూజ చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఈ...

Mulapet Port: మూలపేట పోర్టుకు నేడే భూమి పూజ

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ  శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో రూ. 4,362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూలపేట పోర్టు పనులకు నేడురాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Sajjala Ramakrishna Reddy: మీడియా ట్రయల్ జరుగుతోంది : సజ్జల

వైఎస్ వివేకా హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరి చెప్పే మాటలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అతను చెప్పినదాన్ని ఎల్లో మీడియా వండివారుస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆక్షేపించారు. ప్రజలకు సంబంధించిన...

Chandrababu: కడపలో అన్ని సీట్లూ మావే: బాబు

పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలందరూ మనస్ఫూర్తిగా పనిచేయాలని, క్లస్టర్, మండలం, బూత్ స్థాయిలో సమర్థవంతంగా వ్యవహరించేవారికే బాధ్యతలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయేది కచ్చితంగా...

TS High Court: వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట-ముందస్తు బెయిల్

తెలంగాణా హైకోర్టులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. ఈనెల 25 వరకూ ఆయన్ను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు, సిబిఐ విచారణకు సహకరించాలని అవినాష్ రెడ్డిని...

YV Subba Reddy: స్వామీజీ వచ్చింది నవయుగ విమానంలో: వైవీ వెల్లడి

జగన్ ప్రభుత్వాన్ని కూల్చడమే  కొన్ని మీడియా సంస్థల అంతిమ లక్ష్యమని, అందుకే ఆయనపై రేయింబవళ్ళు అసత్య కథనాలతో వార్తలు ప్రచారం చేస్తున్నాయని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. విజయ్ కుమార్ స్వామి...

Yuva Galam Padayatra: గొర్రెల షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ : లోకేష్

గొర్రెల పెంపకం దారులకు తమ ప్రభుత్వంలో ఎన్నో రకాల సబ్సిడీలు అందించామని, జగన్ ప్రభుత్వం వాటిని నిలిపివేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.  గొర్రెలు కొనేందుకు సబ్సిడీ,...

Most Read