Tuesday, September 24, 2024
Homeసినిమా

‘స్కంద’ నుండి నీ ‘చుట్టూ చుట్టూ’ సాంగ్ రిలీజ్!

బోయపాటి శ్రీను, రామ్ కాంబోలో వస్తున్న 'స్కంద' ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’...

రజినీ జైలర్ ట్రైలర్ టాక్ ఏంటి..?

రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలిప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం 'జైలర్'. ఈమధ్య కాలంలో రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేకపోకవడంతో బోల్తాపడుతున్నాయి. దీంతో జైలర్ సినిమా పై చాలా ఆశలు...

రేపు హాట్ స్టార్ లో జేడీ చక్రవర్తి ‘దయా’

సినిమాల్లో అవకాశాలు తగ్గినవారే ఓటీటీ ప్రాజెక్టుల వైపు వెళతారనే ఒక అభిప్రాయం కొంతకాలం క్రితం వరకూ ఉండేది. కానీ రాన్రాను ఆ అభిప్రాయం మారుతూ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ ప్రాజెక్టులు చేయడానికి స్టార్ హీరోలు...

‘డబుల్ ఇస్మార్ట్’ కోసం సంజయ్ కు భారీ రెమ్యూనరేషన్..?

రామ్, పూరి కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి దాదాపు సంవత్సరం పాటు...

‘భోళాశంకర్’ ప్రీ రిలీజ్ ఎప్పుడు..? ఎక్కడ.?

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్‌ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం 'భోళాశంకర్'. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో చిరుకు జంటగా తమన్నా...

Nitin: విశేషంగా ఆకట్టుకుంటున్న ‘డేంజర్ పిల్ల’ సాంగ్

"అరె బ్లాక్ అండ్ వైట్‌ సీతాకోక చిలుక‌వా.. చీక‌ట్లో తిర‌గ‌ని త‌ళుకువ‌.. ఒక ముళ్లు కూడా లేనే లేని రోజా పువ్వా .. రేర్ పీసే నువ్వా.. డేంజ‌ర్ పిల్లా.. డేంజ‌ర్ పిల్లా.....

పెళ్లి వార్తల పై క్లారిటీ ఇచ్చిన తరుణ్

టాలీవుడ్ లో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో అనేక సినిమాలు చేశారు. బాక్సాఫీస్ దగ్గర ఎన్నో విజయాలు సాధించారు. తనకంటూ ఓ ప్రత్యేక...

‘భోళాశంకర్’ కోసమే మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!   

చిరంజీవి - మెహర్ రమేశ్ కాంబినేషన్లో రూపొందిన 'భోళాశంకర్', ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో, చిరంజీవి సరసన నాయికగా తమన్నా నటించగా, ఆయన...

Rajinikanth: అంచనాలు పెంచేస్తున్న ‘జైలర్’

రజనీకాంత్ నుంచి ఒక సినిమా వస్తుందంటే సహజంగానే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఇక ఆయన అభిమానులు చేసే హడావిడి ఒక రేంజ్ లో ఉంటుంది. అయితే ఈ సారి 'జైలర్'...

‘మదిలో మది’ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్

ప్రేమకథా చిత్రాలకు జనాల నుంచి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఇటీవల బేబి సినిమానే దానికి నిదర్శనం. యువతను ఆకట్టుకునే కథ, కథనాలతో సాయి రాజేష్ తీసిన 'బేబి' సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది....

Most Read