Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

డోలారోహణం అనగా ఉయ్యాల్లో వెయ్యడం

Transformation: ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు...

భాషా సమ్మాన్ పురస్కారం

Legend of Literature: సాహిత్యంలో ప్రతిపదార్థం, వ్యాఖ్యానం, సమీక్ష, విమర్శ, అభిప్రాయం, ముందుమాట, పరిచయం వేరు వేరు అంశాలు. ఇవి కాక విశేషార్థం, పిండితార్థం, పండితార్థం, అంతరార్థం లాంటివి ఇంకా ఉన్నాయి. వీటిమధ్య...

ఆకాశంలో సగం

Legitimate Right: చాలామంది ఇళ్లల్లో భర్తలు ఎనిమిది గంటల ఉద్యోగం చేస్తూ ఉంటే వారి భార్యలు 24 గంటల పనిలో ఉంటారు. భర్తల ఉద్యోగానికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. టంచనుగా టీ బ్రేక్,...

పొత్తంటే పొత్తేనా?

Alliance- Self reliance: విలేఖరి:- సార్! చెప్పండి...రాత్రి ఇసుక వేస్తే రాలినంత జనం సాక్షిగా...పొత్తులమీద మీకు క్లారిటీ వచ్చిందన్నారు కదా!...ఏమిటా క్లారిటీ? పార్టీ అధినేత:- చిన్నప్పుడు నేను అమ్మ పొత్తిళ్లలోనే పెరిగాను. ఆనాడే నాకు పొత్తులన్నీ పొత్తిళ్లతోనే మొదలవుతాయని...

కాపీకి దక్కిన గౌరవం

Copy Cats: ఇంగ్లీషులో అవార్డు అనే మాటకు పురస్కారంతో పాటు విధించడం, తీర్పు ఇవ్వడం అని కూడా విస్తృత అర్థాలున్నాయి. మాట్లాడే మాటలన్నిటికీ భావార్థాలు వెతుక్కుంటూ పోతే...వెయ్యేళ్ల ఆయుస్సు ఉన్నా సగం పదాలను...

కర్ణాటకలో ఉచిత ప్రయాణ ఉద్యమం

Freebies - Financial Bites: ప్రభుత్వాల ఉచితానుచితాల మీద చర్చ కాదిది. ఆంధ్ర- కర్ణాటక సరిహద్దు ఊళ్లు లేపాక్షి, హిందూపురంలో పెరిగినవాడిని కాబట్టి కన్నడ రాయడం తప్ప...చదవగలను. రోజువారీ పనులకు సరిపడా మాట్లాడగలను....

తెలుపు- నలుపు

Maths in Medicine: ఏమిటండీ ఇది? మరీ అరాచకం కాకపొతే! అడిగేవాళ్లే లేరా? ప్రాణాలు కాపాడే వైద్య విద్య బోధించే మెడికల్ కాలేజీల మీద ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్- ఈ డి,...

మోడీకి ప్రత్యామ్నాయం కుదిరేనా?

Unity in Diversity: మౌర్యుల నుంచి లోహియా, జయప్రకాశ్ నారాయణ్ దాకా భారత రాజకీయ చరిత్రలో ఎత్తుగడలకు పెట్టింది పేరు పాటలీపుత్రం (పాట్నా). యాదృచ్చికమో, మరొకటో గానీ ప్రతిపక్షనేతలంతా (ప్రధాన పార్టీల) పాట్నాలో...

అవతరించెను… అంతలోనే అంతర్ధానమయ్యెను…

Fake Baba: “కౌపీన సంరక్షణార్థం” అని బాగా వాడుకలో ఉన్న సంస్కృతం సామెత. అందరికీ తెలిసిందే అయినా… గోచిగుడ్డ నుండి మొదలయిన అంతులేని మహా సంసార ప్రయాణం కథ మళ్లీ మళ్లీ తెలుసుకోదగ్గదే. ఒకానొక...

నియోజకవర్గ అభివృద్ధి నిధులతో స్వగృహ నిర్మాణం

Self Declaration: ఒకానొక పార్లమెంటు సభ్యుడు నియోజక వర్గ అభివృద్ధి నిధులతో తన సొంత ఇల్లు కట్టుకున్నట్లు, కొడుకు పెళ్లి కూడా చేసినట్లు ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈయన నిజాయితీకి, పారదర్శతకు, నిర్మల...

Most Read