Badaa Banyan:
"ఈ మఱ్ఱి యా కొకో! యేకార్ణవము నాఁడు శేషాహిశాయికి సెజ్జ యయ్యె
నీ మఱ్ఱి మొదలనొకో! మహాదేవుఁ డే
కాగ్రచిత్తంబున నతిశయిల్లు
నీ మఱ్ఱి భావమొకో! మృగాంకుని మేనఁ బ్రతిబింబరూపమై పాయకుండు
నీ మఱ్ఱి మీద నొకో!...
Comments- Cost: లఘు పూజ నుండి పెద్ద యజ్ఞం వరకు దేనికయినా ఫలశ్రుతి ఉంటుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసమో, పిల్లల పెళ్లిళ్లు కావాలనో, ఎన్నికల్లో గెలవాలనో...ఇలా ఏదో ఒక కోరిక లేకుండా పూజా...
Planted Stories:
తిమ్మరుసు కనుగుడ్ల కథ
విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయల కొడుకు తినే అరటి పండులో విషం పెట్టించి మహా మంత్రి తిమ్మరుసు/అప్పాజీ చంపించాడు. దాంతో కృష్ణరాయలు గుండెపగిలి ఏడ్చి...ఏడ్చి...కోపంతో తిమ్మరుసు కనుగుడ్లు పెరికించి పెనుగొండలో...
Hanuma-Hampi: రాస్తే హంపీ కథే ఒక రామాయణమవుతుంది. మనది పుట్టుక. దేవుళ్లది అవతారం. తార అంటే పైన ఉండేది. అవ తార అంటే కిందికి దిగినది అని. నేను ఫలానా రోజు అవతరించాను...
The Demolition: విద్యారణ్యస్వామి సంకల్పంతో 1336లో పురుడుపోసుకున్న విజయనగర సామ్రాజ్యం ఇప్పటి దక్షిణ భారతదేశమంతా విస్తరించి ఉండేది. 1565 లో ఇప్పటి కర్ణాటక రాక్షసి- తంగడి గ్రామాల మధ్య జరిగిన తళ్లికోట యుద్ధంలో...
Dasara at Hampi: విజయనగర రాజుల కాలంలో హంపీలో ఉత్సవం జరగని రోజు లేదు. అదొక నిత్య కల్యాణ సీమ. మహారాజ ద్వారం మెదలు సామాన్య గుమ్మం దాకా పసిడి తోరణాలు కట్టుకున్న...
Art-Architecture of Vijayanagara: ఇక్కడ రసికత అంటే శృంగారపరమయిన అర్థంగా కుచించుకుపోయిన చిన్న మాట కాదు. సౌందర్యారాధన, కళాపోషణకు సంబంధించిన విస్తృత అర్థంలో ఉన్న పెద్ద మాట. రాయలు అంటే ఇరవై ఏళ్లపాటు...