Kharge Comments:
"శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని,
తనకది హీనమని తలచుకోదు"-
శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా...
Fault-Default:
మహారాజ రాజశ్రీ దివాలా తీయబోయే బ్యాంకు దివ్యసముఖమునకు- విలాసానగర్ వాసి దిలాసారావు రుణంకోసం పెట్టుకున్న దరఖాస్తు
పేరు :
దిలాసారావు.
అడ్రెస్ :
విలాసానగర్, హై స్పిరిట్ హిల్స్.
వయసు :
అరవై. కానీ ఇరవైలా కనపడతాను.
హెల్త్ ప్రొఫైల్ :
లేని రోగం...
Tit for Tat:
"క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి"
తాత్పర్యం-
కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల స్మృతిభ్రంశం, దాని వల్ల బుద్ధీ చెడతాయి. ఆ బుద్ధి చెడగానే మనిషి నశించిపోతాడు.
కోపంతో మొదలయ్యే పతనం...
Heart-touching Headings: ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో తొలి గోల్ మెస్సి కాలి మాయాజాలంతోనే మొదలయ్యింది. మాయాజాలం అన్న మాటకు నెగటివ్ మీనింగ్ కూడా ఉంది కాబట్టి మెస్సీని...
Not Yet: అంత్యక్రియలు ఒక సంస్కారం. చాలా శ్రద్ధతో చేసేది లేదా చేయాల్సింది కాబట్టి శ్రాద్ధం. ఆచారాన్ని బట్టి పూడ్చడం, కాల్చడం రెండే పద్ధతులు. భారతీయ సంప్రదాయంలో అంత్యక్రియలు రకరకాలు. ఆ వివరాలన్నీ...
Flight- Fate: మానావమానాలు శరీరానికే కానీ...లోపలున్న ఆత్మకు కాదు అనుకునేవారే తరచుగా విమానాల్లో తిరగ్గలుగుతారు. సంస్కృతంలో ఉపసర్గ 'వి' మాట ముందు చేరితే కొన్నిటికి విలువ పెరుగుతుంది- జ్ఞానం- విజ్ఞానం. కొన్నిటికి వ్యతిరేకార్థం...
మొదటి సందర్భం:
ఉత్తర ప్రదేశ్ లో ఒక మారు మూల కుగ్రామం. పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఉన్నంతలో పందిరి ఘనంగానే వేశారు. బాజా భజంత్రీలు పెట్టారు. పది మందినీ పిలిచారు. రంగుల లైట్లు పెట్టారు....
Selfie Syndrome: సెల్ఫీకి స్వీయ చిత్రం, విల్ఫీకి స్వీయ దృశ్యం అని తెలుగులో పారిభాషిక పదాలను సృష్టించినట్లున్నారు. ఫొటోకు సెల్ఫీ. వీడియోకు విల్ఫీ. తెలుగులో ఇంకా పొడిగా పొడిచేసి స్వీచి, స్వీదృ అని...