Bald Head- Bumper Draw...: నున్ననైన, నా తళతళలాడే బట్టబుర్రని చూసి నా బట్టలందరూ "నీకు బట్టతలా...?" అని అడుగుతారు.
గుళ్లో కలిసి గుడికొచ్చావా...? ఇంటర్వెల్లో కలిసి సినిమాకొచ్చావా...? లైబ్రరీలో కలిసి చదూకోడానికొచ్చావా...? హాస్పిటల్లో...
Constitution-Tradition: రాజ్యాంగం రాసేప్పుడు అప్పటికి ప్రపంచంలో ఉన్న మెరుగయిన ప్రజాస్వామిక సంవిధానాలన్నిటినీ అధ్యయనం చేశారు. భారత దేశాన్ని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రూపొందించారు. కాలానుగుణంగా మార్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చారు. మౌలికమయిన...
Plight-Flight: న్యూయార్క్ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఏది మూత్రశాలో? ఏది పొరుగు ప్రయాణికురాలి సీటో? తెలియనంతగా తప్ప తాగిన వ్యక్తి చేసిన పాడు పని గురించి ఇంగ్లీషు మీడియాలో...
Over Dosage: హీరోకు జీరో బహిరంగ లేఖ
దైవాంశ సంభూతులయిన సినిమా హీరో గారికి,
మీరు మొన్న ఎడమకాలి గోటితో అప్రయత్నంగా సుతారంగా నొక్కినప్పుడు పాతాళం అడుగుకు కూరుకుపోయిన హిమాలయం సిగ్గుతో తల దించుకుని మరింత...
Veerayya Title song Row: కొంతమంది తమ తప్పులు ఒప్పుకోవడానికి ఇష్డపడరు సరికదా బుకాయింపుకి దిగుతారు. దోతరుపు చేసి నెగ్గాలని వ్యర్థయత్నం చేస్తారు. అది తప్పు అని భావించిన వారు పదుగురితో పంచుకుని...
Heart touching: కొన్ని వార్తలు చదివి తట్టుకోలేము. అలాగని చదవకుండా ఉండనూ లేము. అలాంటి ఒకానొక గుండెలు మెలిపెట్టే వార్త ఇది. చదువుతుంటే కన్నీటి పొర అడ్డొచ్చి అక్షరాలు తడిసి ముద్దయి...కంటి ముందు...
Naturality:
కన్నెతనం వన్నె మాసి
ప్రౌఢత్వం పారిపోయి
మధ్యవయను తొంగిచూసిన
ముసలిరూపు ముంచుకు రాదా!
ఎప్పుడో చిన్నప్పుడు చందమామలో చదివిన
ఫోటో కవిత. వయసు గురించి ఎప్పుడు విన్నా గుర్తుకు వస్తుంది. నిజమే, వయసు దాచేది కాదు. కానీ పెరిగిన జీవితకాలం,...
Media Transformation: ప్రపంచవ్యాప్తంగా ప్రింట్ మీడియా పరిస్థితి ఏమీ బాగాలేదు. టీ వీ న్యూస్ ఛానెళ్లు వచ్చాక ప్రింట్ మీడియా తెరమరుగవుతుందని అనుకున్నారు కానీ...అలా జరగలేదు. ఎంతటి నరాలు తెగే ఉత్కంఠతో సాగిన...
A Tribute: ప్రపంచంలో కొన్ని పనులవల్ల కొందరికి గుర్తింపు వస్తుంది. చాలా అరుదుగా కొందరి పనుల వల్ల ఆ పనులకే గుర్తింపు వస్తుంది. ఫుట్ బాల్ ఆటలో బాగా రాణిస్తూ అంతర్జాతీయ గుర్తింపు...