Thursday, November 28, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

ఏడుపాయల తీర్థం- క్షేత్రం

Vana Durga: "ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర! ఎవరి కజ్జల బాష్పధారవే మంజీర! నీవు పారిన దారిలో ఇక్షుదండాలు నీవు జారిన జాడలో అమృత భాండాలు నీవు దూకిన నేల మాకు విద్యున్మాల నీవు ప్రాకిన పథము మాకు జైత్రరథమ్ము ఎవరికొరకయి...

ఆఫ్రికా పులుల మరణ వాంగ్మూలం

Dying Declaration: ప్రపంచ జంతు ప్రేమికులారా! బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని అన్నమయ్య పరవశించి పాడిన సంగతి మీకు తెలియనిది కాదు. చీమ నుండి బ్రహ్మ వరకు ప్రాణం ఏదయినా ప్రాణమే. అన్నిట్లో ఉన్నది ఆ పర...

పాముకు పాలు పోసి పెంచే ప్రేమలు!

Snake - Sentiment: తమిళంలో "గరుడా! సౌఖ్యమా?" అని ఒక సామెత. పద్నాలుగు లోకాల్లో ఆగకుండా తిరిగిన విష్ణు మూర్తి వైకుంఠంలో దిగి...తన వాహనం గరుత్మంతుడికి వీక్లి ఆఫ్ సెలవు ఇచ్చాడు. మనోవేగం...

శ్రీరమణకు నివాళి

రచయిత శ్రీరమణ అని కొడితే గూగుల్లో ఆయన బయోడేటా అంతా దొరుకుతుంది. కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదు. ఆయన కథకుడు, కాలమిస్ట్. వ్యంగ్య రచనల్లో అందెవేసిన చేయి. ఆయన రాసిన "మిథునం" కథ...

గూగుల్ డూడుల్ – పానీ పూరీకి అరుదైన గౌరవం

Pani-Puri: ఒకనాడు ద్రౌపది ఇంట్లో ఉన్న కాసిని పదార్థాలతో చేసిన వంటకం గోల్ గప్పా పేరుతో కుంతీదేవి ఆశీర్వాదంతో ప్రసిధ్ధమయింది- ప్రముఖ గప్పా రచయిత కాదు కాదు మొగల్ వంటిళ్లలో తయారై పానీ పూరీ...

వార్తా ముసలం

'Power' Politics: అప్పుడు నేనొక టీ వీ ఛానెల్లో రిపోర్టర్ గా పని చేస్తున్నాను. యాజమాన్యం, ఎడిటర్, బ్యూరో చీఫ్ అండదండలు లేనివారికి సాధారణంగా అప్రధానమయిన బీట్లు దక్కుతాయి. అలా ఉన్నవాటిల్లో ఎందుకూ...

ఎవరు పెద్ద?

I Want Respect:  ప్రజలే ప్రభువులు; ప్రజలే స్వాములు; పాలించేవారు ప్రజలకు సేవకులు; పాలకులు ప్రజలకు కేవలం ప్రతినిధులు- లాంటి ప్రజాస్వామ్య స్వరూప స్వభావాలు, గుణగణాలు పిండి ఒళ్లు పులకించే, గుండె పొంగిపోయే...

యాంకర్ల కొలువులకు ఎసరు

Artificial Anchor: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన యాంకరమ్మను ఏమనాలి? కె. మేధ గ్రాఫిక్ మేధ యానిమేషన్ మేధ యంత్ర మేధ భ్రమ డిజిటల్ బొమ్మ...ఇలా ఎన్ని పేర్లయినా పెట్టుకోవచ్చు. మనకు ఓపిక లేకపోతే ఆ కృత్రిమ మేధనే అడిగితే లెక్కలేనన్ని...

ఇండిగో- ఎయిరిండియా గుత్తాధిపత్యం!

Costly Tour: ఆ మధ్య ఎయిరిండియాను టాటా వారు కొన్న తరువాత దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల విలువ చేసే కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇండిగో కూడా పోటీలో వెనుకపడకూడదని...

రాజశ్యామల ఆర్ముడ్ ఫోర్స్!

Deeksha - Darpam: "రథ-గజ తురగ-పదాతి సమావృత...పరిజన మండిత లోకనుతే... శాంతి సమావృత హాస్య ముఖే..." అని అమ్మవారిని పూజిస్తాం. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం (నేల మీద నడిచే సాయుధ దళాలు) వెంట...

Most Read