Moon Light: భూమికి చంద్రుడు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా...చాలా దగ్గరివాడు. భూలోకవాసులందరికీ చంద్రుడు మామ- చందమామ. దేవదానవులు అమృతం కోసం వాసుకి...
History Repeats:
కళ్లున్నందుకు చూసి తీరాల్సిన శిల్పం రామప్ప.
తెలుగువారు అయినందుకు వెళ్లి తీరాల్సిన గుడి రామప్ప.
చేతులున్నందుకు తాకి పరవశించాల్సిన శిల్పం రామప్ప.
గుండె బండ కాదని చెప్పుకోవడానికి గుండెల్లో నింపుకోవాల్సిన శిల్పం రామప్ప.
ప్రాణమున్న మనుషులకన్నా శిలలే...
Myself: మా చిన్నతనంలో కుటుంబానికి, ముఖ్యంగా పిల్లలకు బట్టలు కొనడం పెద్ద పని. మా అమ్మగారికి శిస్తు డబ్బులు వచ్చేవి. సంక్రాంతి ముందర పిల్లల్ని తీసుకుని బజారుకెళ్లి డ్రెస్సులు కొనేవారు. కొనడం అయ్యాక...
Jumping Japang: బాంబే చౌపట్టి బీచ్ ఒడ్డున సంధ్యా సమయం ఆహ్లాదకరంగా ఉంది. రోజంతా ఎంత గింజుకున్నా... కలవారి ఆకాశ హర్మ్యాలు దాటి...లేని వారి పూరి గుడిసెల మీద పడలేకపోయానే! అన్న దిగులుతో...
'IT-Tamota': అది బ్రాహ్మీ ముహూర్తం. ఆ ఇంట్లో ఎవరూ నిద్ర లేవలేదు. దిగువ మధ్య తరగతి ఇళ్లున్న కాలనీ కాబట్టి బైకులు, ఆటోలు తప్ప కార్లు కూడా లోపలికి రాలేవు. ఒకవేళ వచ్చినా...
Mutual Consent:
చెప్పండి మేడం...మొదట మీరు ప్రపోజ్ చేశారా? సార్ ప్రపోజ్ చేశారా?
నేనే ప్రపోజ్ చేశాను. ఒక సాయంత్రం సార్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు "ఫర్ సపోజ్ నేను నీకు విడాకులిస్తే నువ్...
Discrimination: ఇది చూడడానికి చిన్న వార్తే కావచ్చు. కానీ...విషయం చాలా తీవ్రమయినది. పురోగామి సమాజంలో తిరోగామి చర్యలను ముక్త కంఠంతో ఖండించడానికి ఉద్యుక్తులం కావాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించే వార్త. రాకెట్లు వేసుకుని...
Bumper Offer: "విత్తొకటి పెడితే... చెట్టు మరేదో మొలుస్తుందా?" అని అన్నమయ్య పాపం అమాయకంగా వేంకటేశ్వరస్వామిని అడిగాడు. ఇప్పుడు విత్తు పెట్టకుండానే చెట్టు పుట్టించే రోజులను చూస్తే...అన్నమయ్య ఏమని ఉండేవాడో!
గిచ్చి...ఓదార్చినట్లు కార్పొరేట్ కంపెనీల...
Telugu-Tegulu: తెలుగులో హాస్య రచనలు బాగా తగ్గిపోయాయని బాధ పడాల్సిన పనిలేదు. జంధ్యాల తరువాత ఆ స్థాయిలో ప్రతి పదానికి నవ్వుల పూత పూసే కలాలు లేవని దిగులు పడాల్సిన పనే లేదు....