Thursday, November 28, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

వీఐపి వాహనాల ముసుగు

VVIPs: తమిళంలో "గరుడా! సౌఖ్యమా?" అని ఒక సామెత.  పద్నాలుగు లోకాల్లో ఆగకుండా తిరిగిన విష్ణు మూర్తి వైకుంఠంలో దిగి...తన వాహనం గరుత్మంతుడికి వీక్లి ఆఫ్ సెలవు ఇచ్చాడు. మనోవేగం కంటే వేగంగా...

పద్మ అవార్డుల్లో ప్రజల భాగస్వామ్యం

Padma Awards : అవార్డు అనే మాటకు పురస్కారంతో పాటు విధించడం, తీర్పు ఇవ్వడం అని కూడా విస్తృత అర్థాలున్నాయి. మాట్లాడే మాటలన్నిటికీ భావార్థాలు వెతుక్కుంటూ పోతే...వెయ్యేళ్ల ఆయుస్సు ఉన్నా సగం పదాలను...

చేతులు కాలాక…

Open Secret: "చావుకు పెడితే తప్ప లంఖణానికి రారు" అని తెలుగులో గొప్ప సామెత. మామూలుగా చెబితే ఒక రోగి వినడం లేదు. తినకూడనివన్నీ తింటూనే ఉన్నాడు. నానా చెత్త తినడం ఆపితే...

వెరైటీ ప్రమాణాలు

Marriages- Conditions: పెళ్ళికి ముందు ప్రమాణాలు ఉంటాయా? పెళ్ళినాటి ప్రమాణాలు అయితే కొంతవరకు తెలుస్తుంది. అయితే ప్రేమికులుగా ఉంటూ పెళ్లాడాలని కలలు కనే జంట ఒకరికొకరు చేసుకునే బాసలగురించి ఓ సినీకవి గారు 'చేతిలో...

నీరజతం

Headings: ప్రపంచ అథ్లెటిక్ పోటీల్లో మన నీరజ్ చోప్రా ఈటె గురి తప్పలేదు. ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ మీద ఇప్పుడు కోటి ఆశలు ఉండడం సహజం. జన్మకో శివరాత్రిలా...

పుస్తకం- హస్త భూషణం

Reading Remedy: "తల్లీ! నిన్ను దలంచి పుస్తకంబు చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లన్ బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహినీ !
ఫుల్లబ్జాక్షీ ! సరస్వతీ !...

నో వ్యూస్

Too-much: పత్రికకు సర్క్యులేషన్ కొలమానం. టీ వీ లకు ఒకప్పుడు టీ ఆర్ పి, ఇప్పుడు బార్క్ లు కొలమానం. డిజిటల్ మీడియాకు వ్యూస్, సబ్ స్క్రిప్షన్, లైకులు, షేర్లు కొలమానం. ఇందులో...

కాళిదాసు కవిత్వానికి మన పైత్యం తోడు

Creative Liberty: కాళిదాసు కవిత్వానికి మనపైత్యం తోడు... ఉన్నది గొప్పదై , దాన్ని మనం చెడిపేస్తే - ఆ సందర్భంలో వాడే సామెతగా ఈ మాట లోకంలో బాగా ప్రచారంలో ఉంది ....

వరుణ- కరుణ

Cloud Burst:"ఓ వరుణ దేవుడా! నీకు దండాలు. నీళ్లకు నీవే దిక్కు. మొసలి వాహనుడా! చేతిలో పాశం పట్టుకుని, ఒళ్లంతా తెలుపు, నీలం, నలుపు మేఘాలను వస్త్రాలుగా ధరించిన దేవుడా! మెరుపు తీగలు అలంకారంగా కలిగినవాడా! ఉరుముల శబ్దాలతో...

ఒకపరికొకపరి వయ్యారమై…

Unnecessary controversy: అదో సినిమా... ఒకానొక సీను... సంప్రదాయబద్ధంగా ఓ విద్వాంసుడు సామజవరగమనా అని “కూచుని” పాడబోతుంటే ... “వోయ్ వోయ్ అలా పైనుండి పాడితే ఎలా.. సామజవరగమనా.. హొయ్ హొయ్... ఎన్నియల్లో...

Most Read