Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయం

INS Kirpan: వియత్నాంకు దన్నుగా భారత యుద్ద నౌక

పొరుగు దేశాలతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్న చైనాను కట్టడి చేసేందుకు ఆ దేశ సరిహద్దు దేశాలు ఏకం అవుతున్నాయి. అదే కోవలో పక్కలో బళ్లెంలా మారిన చైనా దూకుడును తగ్గించడానికి అందివచ్చిన అవకాశాలను భారత్‌...

BRICS: బ్రిక్స్‌ కూటమిలో చేరేందుకు అల్జీరియా ఆసక్తి

ప్రపంచం అభివృద్ధి సాగుతున్న తరుణంలో వివిధ వెనుకబడిన దేశాలు వాటితో కలిసేందుకు సిద్దం అవుతున్నాయి. అభివృద్ధి ఫలాలను అందుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ఇదే కోవలో ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియా.. బ్రిక్స్‌ కూటమిలో చేరడానికి...

Black Sea: నల్ల సముద్రంలో రాకపోకలపై రష్యా ఆంక్షలు

ఉక్రెయిన్ ను కట్టడి చేసేందుకు రష్యా సరికొత్త ప్రణాలికలు సిద్దం చేసింది. అమెరికా, యూరోప్ దేశాలకు గుణపాటం చెప్పాలంటే ముందుగా ఉక్రెయిన్ ను దారిలోకి తీసుకు రావాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ నల్ల సముద్రపు...

Afghanistan: తాలిబాన్ల ఆంక్షలు…మహిళల ఆందోళన

ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై ఆంక్షలు క్రమంగా పెరుగుతున్నాయి. మహిళలను అన్ని రంగాలకు దూరం చేసేలా తాలిబన్‌ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. మహిళలను ఇళ్లకే పరిమితం చేసేలా, వారిని ఇళ్ల నుంచి బయటికి వెళ్లనీయకుండా...

Pakistan: ఆగస్టు 8న పాక్ పార్లమెంట్ రద్దు

పాకిస్థాన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ (National Assembly) ను రద్దు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్...

Canada: హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా ఆఫర్

పశ్చిమ దేశాల్లో మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షించేందుకు వివిధ దేశాలు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. అమెరికాలో వ్రుత్తి నైపుణ్యం కలిగిన ఉద్యోగం  చేసే వారికి...

Russia: డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి… తిప్పికొట్టిన రష్యా

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. ఉక్రెయిన్ వెనక ఉంది పశ్చిమ దేశాలు ఆడుతున్న యుద్ద క్రీడతో పరిస్థితులు దిగజారుతున్నాయి.  దేశంలో పేదరికం విలయతాండవం చేస్తుంటే ఉక్రెయిన్ ప్రభుత్వం...

USA: అమెరికాలో భారీ వర్షాలు… వందల సంఖ్యలో విమానాలు రద్దు

అమెరికాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పశ్చిమ అమెరికాలో మండే ఎండలతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా తూర్పు అమెరికాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ...

Pakistan: పాక్ లో చుక్కలనంటిన గోధుమ పిండి ధరలు

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం తగ్గుముఖం పట్టక పోవటంతో మూడో ప్రపంచ దేశాల్లో ఆహార కొరత అధికం అవుతోంది. ఇప్పటికే అనేక ఆఫ్రికా దేశాల్లో గోధుమ ధరలు పెరిగాయి. ఇదే కోవలో ఇప్పుడు...

Arunachal: అరుణాచల్ భారత్ దే – అమెరికా

అంతర్జాతీయంగా చైనాను ఏకాకిని చేసేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే జపాన్, తైవాన్ దేశాలకు అండగా నిలిచినా అమెరికా తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో భారత్‌కు అండగా నిలిచింది. అరుణాచల్‌ భారత్‌లో అంతర్భాగమేనని...

Most Read