Monday, November 11, 2024
Homeజాతీయం

Rains: దేశమంతటా విస్తరించిన రుతుపవనాలు…ముంబైకి అలెర్ట్

నైరుతీ రుతుప‌వ‌నాలు ఊహించ‌ని రీతిలో దూసుకెళ్తుతున్నాయి. రుతుప‌వ‌నాలు దాదాపు దేశ‌మంతటా 80 శాతం వ్యాపించిన‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ  ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వ‌ల్ల చాలా వేగంగా రుతుప‌వ‌నాలు దేశంలోని వివిధ...

Odisha: గంజాం జిల్లాలో రోడ్డు ప్రమాదం..పది మంది మృతి

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున గంజాం జిల్లాలోని దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో పది...

Bihar: బీహార్‌లో కూలిన మరో వంతెన

బీహార్‌లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. తాజాగా నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలింది. రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన ఇది. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది....

New Rule: ఐఏఎస్, ఐపీఎస్‌లు ప్రైవేట్ అవార్డులు స్వీకరించకూడదు

దేశంలో అత్యున్నత స్తాయిగా భావించే సివిల్ సర్వీసు అధికారులకు పలు సూచనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ప్రైవేట్ అవార్డులను స్వీకరించే అంశంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని...

Manipur: మణిపూర్‌లో శాంతి కోసం అఖిలపక్ష సమావేశం

మణిపూర్‌ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో అల్లర్లను అదుపు చేసి శాంతి నెలకొల్పే ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ నెల...

Manipur: మణిపూర్ లో నిరసనల హోరు

మణిపూర్ లో అల్లర్లు తగ్గు ముఖం పట్టకపోగా కుకి-మైతేయి వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలు మరింత పెరుగుతున్నాయి. మరోవైపు మణిపూర్‌ అంశంపై జూన్‌ 24న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం...

Ayodhya: జనవరి 25 నుంచి అయోధ్యలో భక్తులకు అనుమతి

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 14 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం 25వ తేదీ నుంచి రాముడిని దర్శించుకోవడానికి భక్తులను...

NMC: ఎంబీబీఎస్‌ అడ్మిషన్లకు కామన్‌ కౌన్సెలింగ్‌

ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు, పరీక్షలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే నిర్ధిష్టమైన క్యాలెండర్‌ను రూపొందిస్తూ ‘నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌’ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు1న ప్రారంభించి, ఆగస్టు 30న ముగించాలని...

Infosys:ఐఐటీ బాంబేకు నంద‌న్ నిలేక‌ని 315 కోట్లు విరాళం

ఇన్‌ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌న్ నిలేక‌ని .. ఐఐటీ బాంబేకు చెందిన పూర్వ విద్యార్థుల గ్రూపున‌కు 315 కోట్లు విరాళం ఇచ్చారు. ఐఐటీ బాంబే 50 ఏళ్ల వేడుక‌ల్ని నిర్వ‌హిస్తున్న సంద‌ర్భంగా ఆయ‌న...

jagannath Rath Yatra: రథ యాత్రకు ముస్తాబైన పూరి నగరం

జగన్నాథుడి  రథయాత్ర కోసం ముస్తాబైన పూరి నగరం భక్తులతో కోలాహలంగా మారింది. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర సమేతుడైన శ్రీకృష్ణుడి రథ యాత్రలో పాల్గొని తరించేందుకు దేశ విదేశాల నుంచి లక్షల్లో భక్తులు...

Most Read