Thursday, November 21, 2024
Homeతెలంగాణ

Delhi Liquor Case: కల్వకుంట్ల కవితకు బెయిల్

ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈడీ  దాఖలు చేసిన కేసులో కవితకు బెయిల్ మంజూరు చేస్తూ  జస్టిస్ బి ఆర్ గవాయ్,...

హైకోర్టులో నాగార్జునకు ఊరట: కూల్చివేతపై స్టే

ఎన్ కన్వెన్షన్ సెంటర్ యజమాని, హీరో అక్కినేని నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.  కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉదయం కూల్చివేత ప్రక్రియ మొదలైన వెంటనే నాగార్జున దీనిపై...

హైడ్రా దూకుడుతో బడా బాబుల్లో గుబులు

హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణ దారులు, కబ్జాదారుల్లో హైడ్రా దూకుడు హడలెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అక్రమ నిర్మాణాలపై ప్రకటన చేశారు. చెరువులను కబ్జా చేసి నిర్మించిన...

కూల్చివేత చట్ట విరుద్ధం: అక్కినేని నాగార్జున

తన కుటుంబానికి చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండానే... గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా కూచివేయడం బాధాకరమని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పేందుకే...

హీరో నాగార్జున ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత

హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. నాళాలు, చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది. తాజాగా మాదాపూర్ లో సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా  కూల్చివేస్తోంది....

రేవంత్ రెడ్డి – కేటిఆర్ మాటల యుద్ధం

తెలంగాణ సెంటిమెంటుకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆజ్యం పోస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ స్థలంపై వివాదం మొదలవుతోంది. గతంలో కాంగ్రెస్ అవలంభించిన విధానాలతోనే రెండు రాష్ట్రాలుగా విడిపోయే పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి. ఇప్పుడు...

కేసిఆర్ గవర్నర్, కేటిఆర్ కేంద్రమంత్రి: రేవంత్ చిట్ చాట్

బిజెపితో బిఆర్ఎస్ విలీనం దిశగా అడుగులు పడుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులూ బిజెపి సభ్యులుగా మారతారని... దానికి ప్రతిగా...

ఖైదీలకు ఎస్కార్ట్ పోలీసుల రాచమర్యాదలు

పలుకుబడి ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ స్థాయి నేతలు జైలుకు వెళ్ళటం మొదలయ్యాక జైల్లో ముఖ్యనేతలకు ప్రత్యేకంగా బ్యారక్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం...

తెలుగు రాష్ట్రాల్లో ఎస్సి వర్గీకరణ.. సవాళ్లు

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ర్టాలకే ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటంతో ఇప్పుడు అందరి దృష్టి తెలుగు రాష్ట్రాల మీదనే కేంద్రీకృతం అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలా అమలు చేస్తారనేది ఆసక్తికరంగా...

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సమస్యలు ప్రస్తావించిన కూనంనేని

కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ సమావేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్షించారు. సహజంగా ప్రభుత్వాలు సాఫ్ట్ వేర్ ఎగుమతులు, కొత్తగా ఏర్పాటు...

Most Read